ఈ నెల 30నే పెన్షన్ల పంపిణీ

AP: నవంబర్ 1న స్థానిక ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఈ నెల 30నే పెన్షన్లు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. SEC గైడ్‌లైన్స్, సూచనల మేరకు పంపిణీ చేస్తామన్నారు. ఈ నెల 29న క్యాష్ విత్‌డ్రా చేసి సిద్ధంగా ఉంచుకోవాలని గ్రామ స్వర్ణ, వార్డు సిబ్బందికి సూచించారు. నవంబర్ 5 వరకు పెన్షన్ల పంపిణీ కొనసాగుతుందని పేర్కొన్నారు.