ఏకైక బ్రౌన్ పాండా.. క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్
ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఏకైక బ్రౌన్ కలర్ పాండా 'ఖీ జాయ్' (Qi Zai) తన వినూత్న శైలితో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. చైనాలోని క్విన్‌లింగ్ రీసెర్చ్ సెంటర్‌లో నివసించే ఈ బుజ్జి పాండా మిగతావాటికి(నలుపు&తెలుపు) భిన్నంగా గోధుమ, తెలుపులో మెరిసిపోతోంది. దీని రూపాన్ని, పిల్లచేష్టలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తిచూపుతున్నారు. దీని ఫొటోలను మీరూ చూసేయండి.