శాపమా, వరమా... దైవలీల చిత్రమా?
నెమలి.. కోడిపుంజుల జన్మరహస్యం!
దుష్టులను దైవం సంహరించడం సహజం.. కానీ శత్రువునే వాహనంగా ఎందుకు స్వీకరించారు? సుబ్రహ్మణ్యస్వామికి నెమలి ఎలా వాహనమైంది…? కోడిపుంజు ధ్వజంగా ఎలా మారింది?
సంహారం కంటే శరణాగతి గొప్పదని ప్రపంచానికి తెలియజేసే మహోన్నత గాథ నేటి అనగనగాలో..
<<-se>>#anaganaga<<>>