
రాత్రిపూట చపాతీలు నిరభ్యంతరంగా తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 'ఇది ఆరోగ్యకరమైన ఆహారమే అయినప్పటికీ జీర్ణ సమస్యలు రాకుండా ఉండేందుకు మితంగా(2-3) తీసుకోవాలి. నిద్రకు కనీసం 2hrs ముందు తినాలి. చపాతీలు మందంగా కాకుండా పలుచగా చేసుకోవాలి. నూనె/నెయ్యి తక్కువగా వాడాలి. పప్పు, వెజిటెబుల్ కర్రీతో తీసుకోవడం మంచిది. బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిస్ ఉన్న వారికి ఇవి మంచి ఆప్షన్' అని సూచిస్తున్నారు.