
ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా? అయితే మీ రోజువారీ అలవాట్లలో వీటిని యాడ్ చేయండి. ‘ప్రొటీన్లతో కూడిన సహజమైన ఆహారం తీసుకోవాలి. రోజూ నడక, వారానికి మూడుసార్లు వ్యాయామం తప్పనిసరి. ఉదయం ఎండ తగిలేలా చూసుకోవాలి. రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటూ, ప్రాసెస్ చేసిన ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి’ అని వైద్యులు సూచిస్తున్నారు. Share it