
చాలా మంది దిండు కింద ఫోన్ పెట్టి నిద్రపోతుంటారు. ఈ అలవాటు చాలా ప్రమాదకరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఫోన్‌కు గాలి తగలక వేడెక్కుతుంది. రాత్రంతా ఛార్జింగ్ పెట్టి దిండు కింద పెడితే బ్యాటరీ పేలిపోయే ప్రమాదమూ ఉంది. అలాగే ఫోన్లు రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ లేదా నాన్-అయోనైజింగ్ రేడియేషన్‌ను రిలీజ్ చేస్తాయి. దీనివల్ల తలనొప్పి, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. Share It