
తెలంగాణ ప్రభుత్వం యూనిఫామ్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ <<20652199>>2 ఏళ్లు<<>> పెంచింది. దీంతో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎస్సీ/ఎస్టీ/బీసీ/EWS అభ్యర్థులకు పోస్టుకు 32 ఉండగా ప్రస్తుతం 34 ఏళ్లు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థి అయితే గరిష్ఠంగా 29 ఏళ్లు ఉన్న వారు అర్హులు. ఇక ఎస్సై పోస్టులకు జనరల్ అభ్యర్థులకు 32 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/EWS అభ్యర్థులకు 37 ఏళ్లుగా ఉండనుంది.