దంతాలు బాగుండాలంటే వీటికి దూరంగా ఉండాలి

దంతాల ఆరోగ్యం కోసం రోజూ 2సార్లు బ్రష్ చేయడంతోపాటు ఆహారం, డ్రింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కొన్ని పానీయాలు దంతాల ఎనామెల్‌(గట్టి పొర)ను దెబ్బతీస్తాయంటున్నారు. ‘నిమ్మరసం కలిపిన తీపి టీ లేదా ఫ్లేవర్డ్ వాటర్, ఊరగాయలు, డ్రింక్స్ వల్ల పళ్లు దెబ్బతింటాయి. పాలు, మజ్జిగ, చీజ్, గుడ్లు, నట్స్, యాపిల్, స్ట్రాబెర్రీలు, పాలకూర వంటివి దంతాలను బలంగా ఉంచుతాయి’ అని చెబుతున్నారు.