ధురంధర్ సాంగ్‌కు మల్లారెడ్డి స్టెప్పులు
TG: BRS MLA మల్లారెడ్డి తన 50వ పెళ్లిరోజు వేడుకల్లో డాన్స్‌తో అదరగొట్టారు. సంగీత్ వేడుకలో 'ధురంధర్' సాంగ్‌కు స్టేజీపై మాస్ స్టెప్పులు వేశారు. 70 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీ పడుతూ అక్కడున్న వారిలో జోష్ నింపారు.