
*టైటిల్ డీడ్: విక్రయదారుడికి అమ్మే ఆస్తిపై హక్కులు ఉన్నట్లు నిరూపిస్తుంది. *మదర్ డీడ్: సదరు ల్యాండ్ ఓనర్షిప్ హిస్టరీ తెలుసుకోవచ్చు. *ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్ (EC): లోన్లు, లీగల్‌గా క్లియర్‌గా ఉన్నట్లు నిర్ధారిస్తుంది *NALA కన్వర్షన్ సర్టిఫికెట్: వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా కన్వర్ట్ చేసినట్లు తేలుస్తుంది. *పట్టా సర్టిఫికెట్: ప్రభుత్వ రికార్డుల్లో ప్రాపర్టీని చూపిస్తుంది.