శీతల సప్తమి ఆచారం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి?

ఫాల్గుణ మాసంలో వచ్చే సప్తమి రోజున శీతలాదేవిని ఆరాధిస్తారని పండితులు చెబుతున్నారు. వ్యాధి నాశిని, జ్వరహారిణి, శాంతి స్వరూపిణిగా అమ్మవారిని భావించి పూజిస్తారు. గ్రామాల్లో శీతలా దేవిని ప్రత్యేక నైవేద్యాలతో ఆరాధిస్తారు. శీతల సప్తమిని ఎందుకు ఆచరిస్తారు? దాని ప్రత్యేకత ఏంటి? ఏ పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారో నేటి పరమార్థంలో.. <<-se>>#paramartham<<>>