చరిత్రలో ఈరోజు (మార్చి 6)

* 1899: తెలుగు రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు తల్లాప్రగడ విశ్వసుందరమ్మ జననం * 1913: తొలితరం హాస్యనటుడు కస్తూరి శివరావు జననం * 1917: సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు జననం * 1919: సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ జననం * 1933: సినీ నటి కృష్ణకుమారి జననం (ఫొటోలో) * 1964: పిఠాపురం చివరి రాజు మహీపతి సూర్యారావు మరణం * 2016: నటుడు కళాభవన్ మణి మరణం