విజయ్-రష్మిక లవ్.. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే?

తనకు రష్మికనే ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేసిందని విజయ్ దేవరకొండ చెప్పినట్లు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల పెళ్లి చేసుకున్న విజయ్, రష్మిక తమ ఫ్యాన్స్‌తో కలిసి లంచ్ చేశారు. ఈ గ్రీట్&మీట్ కార్యక్రమంలో వారిద్దరూ ఫ్యాన్స్‌కి భోజనం వడ్డించిన వీడియో వైరలవుతోంది. రష్మికనే ఫస్ట్ లవ్ ప్రపోజ్ చేసిందని, రెండు సినిమాలు చేసిన తర్వాత తాము ప్రేమలో పడినట్లు విజయ్ చెప్పారని ఫ్యాన్స్ పేర్కొన్నారు.