BIG BREAKING: వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు

వరంగల్ కోర్టులో బాంబు ఉందంటూ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్ రావడంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. దీంతో కోర్టు ప్రాంగణంలో భయాందోళన నెలకొంది. సిబ్బంది బయటకు వచ్చారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.