తరచూ ఈ టెస్టులు చేయించుకోవడం బెటర్!

ఆరోగ్య సంరక్షణలో భాగంగా కొన్ని కీలకమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా CBC ద్వారా రక్తహీనతను, HbA1cతో షుగర్ లెవల్స్‌ను గుర్తించవచ్చు. LFT లివర్ పనితీరును, KFT కిడ్నీ ఆరోగ్యాన్ని తెలుపుతాయి. విటమిన్ D ద్వారా బోన్ హెల్త్, గుండె పనితీరుకు ECG, Lipid Profile టెస్టులు కీలకం. విటమిన్ లోపాలు, థైరాయిడ్ సమస్యలను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. SHARE IT