‘టెస్టోస్టిరాన్’ పెరగాలంటే?

* రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. 7-8 గంటలు నిద్రపోవాలి. * ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం చేయాలి. * ప్రొటీన్లు ఎక్కువగా ఉండే చికెన్, చేపలు, బాదం, జీడిపప్పు, చియా సీడ్స్, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్ తీసుకోవాలి. * ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. * డైలీ స్పూన్ మెంతులు నానబెట్టి తింటే టెస్టోస్టిరాన్ గణనీయంగా పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.