
వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. బ్యాలెన్స్, అకౌంట్ స్టేట్మెంట్, రీసెంట్ ట్రాన్సాక్షన్స్, లోన్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్ వంటి విషయాలు వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. SBI- 90226 90226, HDFC- 70700 22222, AXIS- 70361 65000, UBI- 96666 06060, BOB- 84338 88777, ఇండియన్ బ్యాంక్- 87544 24242, PNB- 92640 92640, CANARA- 90760 30001, BOI- 7997987601.