చదివింది గుర్తుండాలంటే ఇలా చేయండి!
పిల్లలు చదువుపై ఏకాగ్రత చూపలేకపోయినా, చదివింది మర్చిపోతున్నా ఇలాంటి వినూత్న వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. పేపర్‌పై గీసిన వివిధ ఆకృతులకు అనుగుణంగా చేతులు, వేళ్లను వేగంగా కదపడం వల్ల మెదడు చురుగ్గా మారుతుందని చెబుతున్నారు. దీనివల్ల మెదడులోని ఎడమ, కుడి భాగాలు సమన్వయంతో పనిచేస్తాయి. ఏకాగ్రత పెరిగి చదివింది ఎక్కువ కాలం గుర్తుంటుంది. వేగంగా స్పందించే గుణం పెరుగుతుంది. SHARE IT