
వాలంటైన్స్ వీక్‌లో ఇవాళ కిస్ డేగా జరుపుకుంటారు. ఒక్కో ముద్దు ఒక్కో భావాన్ని వ్యక్తపరుస్తుంది ✥ నుదుటిపై: అభిమానం, ధైర్యాన్ని వ్యక్తం చేస్తుంది ✥ బుగ్గపై: ఆప్యాయతను, ప్రేమను సూచిస్తుంది ✥ చేతిపై: రెస్పెక్ట్ లేదా రొమాంటిక్ ప్రపోజ్ ✥ ముక్కుపై: ఇష్టాన్ని తెలియజేస్తుంది ✥ నెక్ కిస్: ఒకరిపై ఒకరికి శృంగార కోరికను వ్యక్తపరుస్తుంది ✥ ఫ్రెంచ్/లిప్ కిస్: ఇద్దరి మధ్య డీప్ రొమాన్స్/లవ్‌ను సూచిస్తుంది