BCCI కాంట్రాక్ట్.. క్రికెటర్ల గ్రేడ్లు ఇలా..

యాన్యువల్ <<19095676>>కాంట్రాక్టులో<<>> ఇప్పటివరకు ఉన్న A+ కేటగిరీని BCCI ఎత్తివేసింది. గ్రేడ్ A- గిల్, బుమ్రా, జడేజా గ్రేడ్ B- రోహిత్, కోహ్లీ, సుందర్, రాహుల్, సిరాజ్, పాండ్య, పంత్, కుల్దీప్, జైస్వాల్, సూర్య, అయ్యర్ గ్రేడ్ C- అక్షర్, తిలక్, రింకూ, దూబే, సంజూ, అర్ష్‌దీప్, ప్రసిధ్, ఆకాశ్, జురెల్, హర్షిత్, చక్రవర్తి, నితీశ్, అభిషేక్, సుదర్శన్, బిష్ణోయ్, గైక్వాడ్ ** ఉమెన్స్ క్రికెటర్ల గ్రేడ్లు పైన ఇమేజ్‌లో చూడొచ్చు.