మొబైల్ యూజర్లు ఓసారి ఈ వీడియో చూడండి!

మొబైల్ స్క్రీన్‌పై మనం చూడలేని ఒక అదృశ్య ప్రపంచం దాగి ఉంటుంది. ప్రతి మొబైల్ ఫోన్‌పై వేల సంఖ్యలో బాక్టీరియా & క్రిములు నివసిస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఫోన్ ద్వారా ఈ సూక్ష్మజీవులు మన శరీరంలోకి చేరి ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అందుకే ఫోన్లు, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. బాత్రూమ్‌లోకి తీసుకెళ్తూ తినే సమయంలోనూ చేతిలోనే ఉంచుకునేవారు ఓసారి పైనున్న వీడియో చూడండి. SHARE IT