
LPG & ఉజ్వల గ్యాస్ వినియోగదారులు తప్పకుండా ఆధార్ e-KYCని పూర్తి చేయాలని కేంద్ర సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటికే 75% మంది ఈ ప్రక్రియను పూర్తిచేసినట్లు తెలిపింది. మిగిలినవారు స్మార్ట్‌ఫోన్ ద్వారా ఫ్రీగా KYC చేసుకోవచ్చు. ఈ <<exhttps://pmuy.gov.in/e-kyc.html>>వెబ్‌సైట్‌లో<<>> ఏజెన్సీ, KYC యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 18002333555కు కాల్ చేయండి.