
మహారాష్ట్ర లోనార్‌లోని నందూర్ నింబా దైత్య గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. అక్కడ హనుమంతుడి గుళ్లు ఉండవు. పిల్లలకు మారుతి, ఆంజనేయులు అనే పేర్లు పెట్టరు. మారుతి కంపెనీ కార్లు కొనరు. ప్రజలు నింబాదైత్యుడు అనే రాక్షసుడిని పూజిస్తారు. ఆంజనేయుడి విగ్రహం పెడితే గ్రామానికి కీడు జరుగుతుందని, ప్రమాదాలు సంభవిస్తాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(90/100)