HYD: 'Renergize 2026' సదస్సును ప్రారంభించిన కిషన్ రెడ్డి

HYD నాలెడ్జ్ సిటీలో 'రెంజీ' (RENGY) ఆధ్వర్యంలో 'రెనర్జైజ్ 2026' కాంక్లేవ్ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. రెంజీ AI ప్లాట్‌ఫారమ్ ఫీచర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. పీఎం సూర్య ఘర్, కుసుమ్ యోజన వంటి పథకాలతో క్లీన్ ఎనర్జీని మోదీ ప్రభుత్వం ప్రజా ఉద్యమంగా మార్చిందన్నారు. స్టార్టప్ వ్యవస్థాపకుడు ఆకుల మణికంఠ ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు.