కపాలమాల కథలో దాగిన తత్త్వం

శివుడు శ్మశానవాసా? పరమశివుడు ఎందుకు పుర్రెల దండ ధరిస్తాడు? చితాభస్మాన్ని శరీరానికి ఎందుకు అద్దుకుంటాడు? ఇది భయంకర రూపం మాత్రమేనా? లేక లోతైన తత్త్వబోధనా? దేవతలకే భయం కలిగించే ఈ రూపం వెనుక ఉన్న రహస్యం ఏంటి? హరి–హరులు కలిసి చేసిన ఆ దివ్య యత్నం ఏమిటి? వంటి అంశాలతో సాగే అనగనగాలోని నేటి కథనమే… కపాలమాల కథలో దాగిన తత్త్వం… కలుషితుల్ని కూల్చిన హరి–హరుల యత్నం. <<-se>>#anaganaga<<>>