‘సనాతనం’పై వివాదం.. రజినీ కామెంట్స్ వైరల్

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న DMK నేత ఉదయనిధి, ఆయనకు <<19876250>>మద్దతిచ్చిన<<>> TVK మంత్రి ఆధవ్ అర్జునపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ మాట్లాడిన వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. ‘ఇస్లాం, క్రిస్టియానిటీ, బౌద్ధ తదితర అన్ని మతాలకు వ్యవస్థాపకులున్నారు. కానీ హిందూ మతానికి ఎవరూ లేరు. సనాతనం అంటే పురాతనం.. ఆది అని అర్థం. దేవుడిలో మనం ఒక భాగం’ అని వివరించారు.