అరటిపండు తిన్నాక నీళ్లు తాగుతున్నారా?

మనం తీసుకునే కొన్ని ఆహార కాంబినేషన్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నారింజ తిన్నాక పాలు తాగితే కడుపులో మంట, గుడ్డు తర్వాత చక్కెర తీసుకుంటే అజీర్ణం కలిగే ప్రమాదం ఉంది. పుచ్చకాయ తిన్న వెంటనే వేరే పదార్థాలు తింటే గ్యాస్, పొట్ట ఉబ్బరం వస్తాయి. అలాగే అరటిపండు తిని నీళ్లు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఇలాంటి హానికర ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండండి.