విజయ్ క్యాబినెట్‌లో యంగెస్ట్ మినిస్టర్

TVK చీఫ్ విజయ్ తన క్యాబినెట్‌లో 9 మందికి అవకాశమిచ్చారు. అందులో 29 ఏళ్ల S.కీర్తన చోటు దక్కించుకున్నారు. ఈమె ఇటీవల ఎన్నికల్లో శివకాశి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. విజయ్ క్యాబినెట్‌లో యంగెస్ట్ మినిస్టర్ కీర్తనే కావడం విశేషం. మరోవైపు తన ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన N.ఆనంద్, పొలిటికల్ స్ట్రాటెజిస్ట్ ఆధవ్ అర్జున, డాక్టర్ & Ex-IRS ఆఫీసర్ KG అరుణ్‌రాజ్‌కూ మంత్రి పదవులు దక్కాయి.