జోసెఫ్ విజయ్ అనే నేను.. దద్దరిల్లిన స్టేడియం
తమిళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. TVK పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో గవర్నర్ అర్లెకర్ విజయ్‌తో ప్రమాణం చేయించారు. ఆ సమయంలో 'విజయ్.. విజయ్' అంటూ అభిమానులు చేసిన నినాదాలతో స్టేడియం హోరెత్తిపోయింది. 1967 తర్వాత తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కాకుండా మరో పార్టీ అధికారంలోకి రావడం ఇదే తొలిసారి.
Congratulations Vijay