హ్యాట్సాఫ్ విజయ్.. సైలెంట్‌గానే..

‘మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది.. ఎదిగిన కొద్ది ఒదగమనీ అర్థమందులో ఉంది’ ఈ లిరిక్ TVK విజయ్‌కి సరిగ్గా సరిపోతుంది. TN రాజకీయ సంక్షోభాన్ని ఆయన మౌనంగానే తెరదించారు. గవర్నర్ ఎన్నిసార్లు వెనక్కి పంపినా ఓపికగా ఉన్నారు. చిన్నపార్టీలు మద్దతిచ్చి, మళ్లీ వెనక్కి తీసుకున్నా ఏమీ అనలేదు. DMK-AIADMK పొత్తు ప్రచారంపైనా నోరు మెదపలేదు. చివరికి మౌనంగా ఉంటూనే అందరి మద్దతు పొంది <<19841111>>సీఎం<<>> అయ్యారు.