
మీ యూరిన్ రంగు క్లియర్‌గా ఉంటే అతిగా నీరు తాగుతున్నారని, లేత పసుపు కలర్‌లో ఉంటే ఆరోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు. ‘డార్క్ ఎల్లో-డీహైడ్రేషన్, ఆరెంజ్-డీహైడ్రేషన్, లివర్ ప్రాబ్లమ్స్, పింక్/రెడ్/బ్రౌన్-మూత్రంలో రక్తం, కిడ్నీ స్టోన్స్, ఇన్ఫెక్షన్స్, తీవ్రమైన డీహైడ్రేషన్, కొన్ని రకాల మందులు కారణం. ఎక్కువ రోజులు డార్క్ బ్రౌన్, రెడ్‌గా మూత్రం ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి’ అని సూచిస్తున్నారు. #ShareIt