
రేపు దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్‌ను కేంద్రం పరీక్షించనుంది. ఢిల్లీతో పాటు అన్ని రాష్ట్రాలు, UTల రాజధానుల్లో ఈ టెస్ట్ జరుగుతుంది. ఫోన్లకు పెద్ద శబ్దంతో కూడిన ఎమర్జెన్సీ అలర్ట్ వస్తుంది. ఇది కేవలం వ్యవస్థ పనితీరును తనిఖీ చేయడానికి చేస్తున్న పరీక్ష మాత్రమేనని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. డిజాస్టర్స్ టైమ్‌లో కీలక సమాచారాన్ని చేరవేయడమే ఈ సిస్టమ్ ఉద్దేశం.