
⋆ చల్లగా, చీకటిగా ఉండే చోట నిల్వ చేయాలి. సూర్యరశ్మి తగిలితే అవి త్వరగా పాడవుతాయి. ⋆ నిల్వ చేసే ముందు కడగకూడదు. తేమ ఉంటే బాక్టీరియా చేరి కుళ్లిపోతాయి. అందుకే వండే ముందు కడగాలి ⋆ ప్లాస్టిక్ కవర్లలో కాకుండా కాటన్ సంచులు/వెదురు బుట్టల్లో నిల్వ చేస్తే గాలి బాగా ఆడి పాడవకుండా ఉంటాయి ⋆ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. తక్కువ ఉష్ణోగ్రత వల్ల వాటిలోని పిండి పదార్థం తియ్యగా మారుతుంది. దీంతో వాటి రుచి మారుతుంది.