
TG: రాష్ట్రంలో 2480 ఉద్యోగాల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశముంది. ఇప్పటికే ఉద్యోగాల భర్తీ ఫైల్‌ను TGPSC అధికారులు CM ఆమోదానికి పంపించారు. తాజాగా షెడ్యూల్‌నూ అడగడంతో SEP నుంచి దశల వారీగా పరీక్షలు నిర్వహించడానికి రెడీగా ఉన్నామని వారు CMOకు వివరించినట్లు సమాచారం. వచ్చే నెల నుంచి నోటిఫికేషన్లు విడుదల చేసి SEP లేదా OCTలో తొలి పరీక్ష నిర్వహించేలా షెడ్యూల్‌ను సీఎంవోకు అందించారు.