పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా?
పేపర్ కప్పుల్లో టీ తాగడం హెల్తీ అని భావిస్తే పొరపాటే. వీటి లోపల ఉండే ప్లాస్టిక్ పొర వేడికి కరిగి 15 నిమిషాల్లో 25,000 మైక్రోప్లాస్టిక్ కణాలను హాట్ డ్రింక్స్‌లోకి రిలీజ్ చేస్తాయని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. వీటితో పాటు సీసం, క్రోమియం వంటి హానికర లోహాలు కూడా శరీరంలోకి చేరుతున్నాయి. డైలీ వాడటం వల్ల హార్మోన్ల అసమతుల్యత, జీర్ణకోశ సమస్యలు వచ్చే ముప్పు ఉంది. పై వీడియో చూస్తే పూర్తి క్లారిటీ వస్తుంది.