పురాతన కాళీ మందిరానికి మోదీ

ఎన్నికల వేళ బెంగాల్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ కోల్‌కతాలోని తాంతనియా కాళీబరి ఆలయాన్ని దర్శించుకున్నారు. సిద్ధేశ్వరిగా వెలసిన ఇక్కడి అమ్మవారిని పూర్వం రామకృష్ణ పరమహంస దాబ్-ఛింగ్రీ (కొబ్బరిబొండంలో చేసే రొయ్య వంటకం)తో ఆరాధించగా ఇప్పటికీ అదే కొనసాగుతోంది. BJP వస్తే మాంసాహారం తిననివ్వదని మమత చెప్పడం, కమలం కౌంటర్లు ఇస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.