HYD: గర్భిణీ భార్యపై దాడి.. గోల్డ్, క్యాష్‌తో పరార్

వరంగల్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ HYDలో తిరుతున్నాడని బాన్సువాడకు చెందిన అతడి భార్య తెలిపారు. వర్కింగ్ లేడీస్‌ని ట్రాప్ చేసి మోసం చేస్తున్నాడని ఆరోపించారురు. ఇతడు ఈనెల 6న గర్భిణీ భార్యను కొట్టి 4తులాల గోల్డ్, డబ్బులతో పరార్ అయ్యాడని ఆవేదన వ్యక్తంచేశారు. అతడు HYDలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారన్నారు. వివరాలు తెలిస్తే పోలీసులకి సమాచారం ఇవ్వాలని కోరారు.