గృహిణికి పనేముంటుంది అనుకుంటున్నారా?
కుటుంబం కోసం మగాడు బయట కష్టపడితే, గృహిణి ఇంట్లో అన్నీ తానై బాధ్యతలు మోస్తుంది. దీనిని కళ్లకు కట్టినట్లు చూపేలా ఉన్న ఓ వీడియో SMలో వైరలవుతోంది. పొద్దున్నే లేచింది మొదలు వంట, ఇంటి పనులు, పిల్లల పెంపకం అంటూ ఆమెకు విరామమే ఉండదు. శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడిని భరిస్తూ ఇంటిని చక్కదిద్దే ఆమె త్యాగం వెలకట్టలేనిది. కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించే ప్రతి మహిళా నిజమైన సూపర్ ఉమెనే. SHARE IT