వీటిని వదిలితే మోక్షం లభిస్తుంది!

పగలుడుగ నాసలుడుగును పగవుడుగం గోర్కెలుడుగు వడిజన్మంబుల్ తగులుడుగు భోగముడిగిన త్రిగుణంబును నడుగ ముక్తి తెరువగు వేమా! తాత్పర్యం: మనిషికి పుట్టుకతో వచ్చిన ఆశ, కోరిక, స్వార్థం, జన్మబంధాలు, భోగాలపై ఆసక్తి తగ్గినప్పుడు మనిషికి మోక్ష మార్గం లభిస్తుంది. సత్వ, రజో, తమో గుణాలను విడనాడాలి. <<-se>>#PADHYAM<<>>