
రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే జీవక్రియ మెరుగవుతుందని డైటీషియన్లు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా ఇది పాటిస్తే 90 రోజుల తర్వాత దీని రిజల్ట్ కనిపిస్తుందని చెబుతున్నారు. దీంతో డైజెషన్ మెరుగై శరీరానికి పోషకాలు సరిగ్గా అందుతాయని అంటున్నారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గి, ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుందని, శరీరం ఓ క్రమపద్ధతికి అలవాటు పడటం వల్ల యాక్టివ్‌గా పనిచేస్తుందని చెబుతున్నారు.