రాత్రిళ్లు జొన్న రొట్టెలు తింటున్నారా?

రాత్రిళ్లు చపాతీ కంటే జొన్న/రాగి రొట్టెలు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. జొన్నలో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ఫైబర్, ప్రొటీన్ అధికంగా ఉండటం వల్ల సులభంగా జీర్ణమవుతుందంటున్నారు. రాగిలో పుష్కలంగా ఉండే కాల్షియం, ఐరన్ వల్ల రక్తహీనత దరి చేరదని సూచిస్తున్నారు. వీటికి కాంబినేషన్‌గా క్యారెట్, బీన్స్, బీట్‌రూట్ కర్రీలు తీసుకొంటే పోషకాలు శరీరానికి అందుతాయని పేర్కొంటున్నారు. #ShareIt