తుంబురు తీర్థం విశిష్టత ఏంటంటే?

చైత్ర మాసం పౌర్ణమి తిథిని పురస్కరించుకుని తిరుమలలో జరిగే పవిత్ర తీర్థమే తుంబురు తీర్థం. ఇవాళ తుంబురు తీర్థముక్కోటి. తుంబురు తీర్థానికి గంధర్వుడైన తుంబురుని నామంతో ఆ పేరు వచ్చింది. వరాహపురాణం ప్రకారం సౌరమాసమైన మీనమాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్ర యుక్త పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలు ఈ తీర్థంలో స్నానం చేస్తారని విశ్వాసం. ఈ తీర్థ విశేషాల గురించి నేటి పరమార్థంలో.. <<-se>>#paramartham<<>>