రేపటి నుంచి జరిగే మార్పులివే!

☛ ఇకపై OTPతో డిజిటల్ చెల్లింపులు చేయలేం. ప్రతి ట్రాన్సాక్షన్‌కి PIN/Password, రిజిస్టర్డ్ డివైజ్, ఫింగర్ ప్రింట్, ఫేస్ ఐడీ వంటివి ఏవైనా 2 కావాలి. ☛ దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్‌ తప్పనిసరి. ☛ KYC చేయని ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్లు బ్లాక్ అవుతాయి. ☛ కొన్ని బ్యాంకులు డెబిట్ కార్డు నిర్వహణ ఛార్జీలను పెంచాయి. ☛ ఇక నుంచి అన్ని కొత్త బీమా పాలసీలను తప్పనిసరిగా ఎలక్ట్రానిక్ రూపంలోనే జారీ చేయాలి.