27ఏళ్లుగా నడుస్తూనే ఉన్నాడు!
ఫ్రెండ్స్‌తో సరదాగా కాసిన పందెం అతడిని 27ఏళ్లుగా నడిపిస్తూనే ఉంది. వాళ్లు క్యాజువల్‌గా అన్నా మనోడు సీరియస్‌గా తీసుకున్నట్టు ఉన్నాడు కాబోలు. సౌత్ అమెరికా నుంచి ఇంగ్లండ్‌కు కాలినడకన వెళ్లాలని ఫిక్స్ అయ్యాడు. అలా 1998లో స్టార్ట్ చేసిన జర్నీ ఈ ఏడాది సెప్టెంబరు నాటికి ముగియనుంది. అతనే కార్ల్ బుష్‌బై. మరి అతని ప్రయాణం ఎలా సాగింది? అతను ఏమంటున్నాడు? ఈ వీడియోలో. <<-se>>#way2bytes<<>>