₹9కోట్లు కడితే చందమామపై స్టే.. ₹90కోట్లతో ఫుల్ ట్రిప్!

అంతరిక్షం అంటే ఒకప్పుడు పరిశోధనలకే పరిమితంగా ఉండేది. కానీ ఈమధ్య ఆ ట్రెండ్ మారింది. స్పేస్ అంటే టూరిజం కూడా అంటున్నాయి సంస్థలు. ఇప్పటికే వర్జిన్ గెలాక్టిక్, బ్లూఆరిజన్ వంటి సంస్థలు స్పేస్ టూర్స్ ఆఫర్ చేస్తుండగా తాజాగా ఓ సంస్థ ఒక మెట్టుపైకి ఎక్కి చంద్రుడిపై స్టేకు ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కొకరి నుంచి మొత్తం ట్రిప్ కోసం ₹90కోట్లపైనే వసూలు చేయనుంది! ఆ వివరాల గురించి ఈ వీడియోలో. <<-se>>#way2bytes<<>>