
⋆ లేవండి, మేల్కోండి.. గమ్యం చేరే వరకు విశ్రమించకండి ⋆ నీ వెనుక, నీ ముందు ఏముందనేది నీకనవసరం. నీలో ఏముందనేది ముఖ్యం ⋆ రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశం కోల్పోతారు ⋆ భయపడకు, ముందుకు సాగు.. బలమే జీవితం, బలహీనతే మరణం ⋆ కెరటం నాకు ఆదర్శం.. లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు ☛ నేడు వివేకానంద జయంతి