
TG: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన సమ్మక్క-సారలమ్మ మహా జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. *28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పైకి వస్తారు. *29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెల పైకి చేరుకుంటారు. *30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు *31న 6PMకు అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.